Think Again: The Power of Knowing What You Don't Know – hinnat ja saatavuus
Kirjafiili on kirjojen hintavertailu. Löydä halvin hinta 27 kirjakaupasta. Hintavertailu koskee ISBN-tunnusta 9789355432971 (nidottu).
Kirjan kuvaus
వేగంగా మారుతున్న ప్రపంచంలో బాగా ఆలోచించగలిగే నైపుణ్యం అనేది వరం. ఎప్పుడూ ఒక అభిప్రాయానికి, లేదా ఒక ఆలోచనకు కట్టుబడకూడదు, పునరాలోచించుకోవటానికి సిద్ధపడాలి అని ఈ పుస్తకం మనకు చెబుతుంది. చాలా మంది తమకు అసౌకర్యం కలిగించే ఆలోచనలు చేయటానికి… Näytä koko kuvaus Piilota kuvaus
వేగంగా మారుతున్న ప్రపంచంలో బాగా ఆలోచించగలిగే నైపుణ్యం అనేది వరం. ఎప్పుడూ ఒక అభిప్రాయానికి, లేదా ఒక ఆలోచనకు కట్టుబడకూడదు, పునరాలోచించుకోవటానికి సిద్ధపడాలి అని ఈ పుస్తకం మనకు చెబుతుంది. చాలా మంది తమకు అసౌకర్యం కలిగించే ఆలోచనలు చేయటానికి భయపడతారు. తమ విశ్వాసాలను,అభిప్రాయాలతో ఏకీభవించని వాళ్లకు దూరంగా మసలుతారు. ఒక పనిని తమకు అలవాటయిన పద్ధతిలో యాంత్రికంగా చేసుకుపోతారు. కొత్తగా ప్రయత్నించటానికి సందేహిస్తారు. ఒక పనిని నేర్చుకునే అవకాశంగా కాకుండా, మన అహంకారానికి ముప్పుగా భావిస్తాం. దానితో నమ్మకాలు అనేవి పెళుసుగా తయారవుతాయి. కొత్తగా నేర్చుకోవటం ఆగిపోతుంది. నిరంతరం మన అభిప్రాయాలను సమర్థించుకోవటానికి.. ఓ మత ప్రభోధకునిలా, ఓ న్యాయవాదిగా, ఓ రాజకీయవేత్తగా అవతారమెత్తుతాం. శాస్త్రవేత్తలా వ్యవహరించటానికి మాత్రం ఇష్టపడం. తమకు లభించే కొత్త దత్తాంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను మార్చుకుంటారు. తాము పొరపాటు అవకాశం ఉందనే వారి స్వభావం.. పునరాలోచనకు వారిని సిద్ధం చేస్తుంది. మీరు కూడా మీ వృత్తివ్యాపారాల్లో విజయం సాధించదలుచుకుంటే పునరాలోచన అన్న కళలో రాణించాలి. ఆ విద్య అలవడటానికి ఈ పుస్తకం మీరు తప్పక చదవితీరవలసిందే
Kirjan tiedot
Vertaa kirjan ”Think Again: The Power of Knowing What You Don't Know” hintoja
Vertaa tuotteen hintaa ja arvioitua kokonaishintaa toimitettuna. Kaikki hinnat koskevat ISBN-tunnusta 9789355432971.
Hintoja ei päivitetty automaattisesti. Voit hakea ajantasaiset hinnat painamalla Hae hinnat.
Booky
Suomalainen
Kansallinen Kirjakauppa
Prisma
Finlandia Kirja
Fantasiapelit
Vinhan kirjakauppa
CDON
Kustantamo S&S
Kennys.ie
Kristillinenkirjakauppa.fi
Sacrum
Adlibris
BookOutlet.fi
Kirja.fi
Rosebud
Tälle kirjalle ei ole tällä hetkellä vahvistettua hintaa. Tarkista tilanne myöhemmin uudelleen.
Hintoja ei ole vielä päivitetty.
Hälytys tallennettu!
Ilmoitamme, kun hinta laskee.
Saat sähköpostin, kun hinta laskee asettamaasi rajaan tai sen alle.
Think Again: The Power of Knowing What You Don't Know – hintahistoria
Seuraamme kirjan Think Again: The Power of Knowing What You Don't Know hintakehitystä kirjakaupoissa. Taulukosta näet viime kuukausien alimmat hinnat.
Alin hinta kauppoittain
Kunkin kaupan alin hinta viimeisten 90 päivän aikana.
Hintahistoriaa ei ole vielä kerätty tälle kirjalle.
Hinnat ilman toimituskuluja.